Surprise Me!

ఇరుముడి కట్టి.. శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకున్న కార్తి, జయం రవి | Asianet News Telugu

2025-04-18 8,819 Dailymotion

శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రాన్ని నటులు కార్తి, జయం రవి దర్శించారు. ఇరుముడి కట్టుకుని అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. జయం రవి గత సంవత్సరం నటుడు జయరాంతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ ఏడాది తన స్నేహితుడు కార్తిని తీసుకెళ్లారు.

#karthi #jayamravi #ravimohan #jayaram #sabarimala #devotional #AsianetNewsTelugu #national

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Buy Now on CodeCanyon